రైట్స్ లిమిటెడ్ లో ఇంజినీర్స్

రైట్స్ లిమిటెడ్ లో ఇంజినీర్స్

మినిస్ట్రీ ఆఫ్ రైల్వే పరిధిలో పనిచేస్తున్న రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎక నామిక్ సర్వీస్ (రైట్స్)లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజినీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

వివరాలు; రైట్స్ ఒక మినీరత్నసెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్.

మొత్తం పోస్టులసంఖ్య:72
  
సివిల్ ఇంజినీర్-32 పొస్టులు (జనరల్-16, ఓజీసీ-10, ఎస్సీ-3, ఎస్టీ-3)
టెక్నికల్ అసిస్టెంట్(సివిల్)-39 పోస్టులు (జనరల్-26,ఓజీసీ-6,ఎస్సీ-4,ఎస్టీ-3)

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో 60 శాతం మార్కులతో బీఈ/బీటెక్లో ఉత్తీర్ణత. సంబంధిత విభాగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి.

వయస్పు: 2018 సెప్టెంబర్ 1నాటికి 82 ఏండ్లకు మించరాదు.
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేండ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేండ్లు, పీహెచ్సీ అభ్య రులకు పదేండ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

జనరల్ మేనేజర్-1 పోస్టు అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్లో 80 శాతం మార్కులతో బీఈ/బీటెక్ ఉత్తీర్ణత సంబంధిత విభాగంలో అను భవం ఉండాలి.

వయస్సు: 2018 జూన్ 1 నాటికి 55 ఏండ్లకు మించరాదు

ఎంపిక: రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ రాత పరీక్ష ఇంటర్వ్యూకు సంబం ధించిన తేదీలను త్వరలో రైట్స్ వెబ్ సైట్లో వెల్లడిస్తారు.

దరఖాస్తు ఆన్లైన్ ద్వారా, ఆన్లైన్లో పంపించిన అప్లికేషన్ ఫామ్ హార్డ్ కాపీని ప్రింట్ తీసి, సంబంధిత సర్టిఫికెట్లను సెల్స్ అటెస్టెడ్ డాక్యుమెం ట్లను జతపరిచి సంబంధిత పర్సనల్ అధికారికి పంపించాలి.

చివరితేదీ: అక్టోబర్ 6 

హార్డ్ కాపీని పంపడానికి చివరితేదీ: అక్టోబర్ 11

  మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి


No comments:

Post a Comment