ఐఐటీ గౌహతిలో ఖాళీలు

ఐఐటీ గౌహతిలో ఖాళీలు

  • గౌహ‌తిలోని ఇండియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ (ఐఐటీ) టెక్నిక‌ల్ ఆఫీస‌ర్‌, డిప్యూటీ లైబ్రేరియ‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
వివ‌రాలు: 1.టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ (గ్రేడ్‌-2): 12

అర్హత‌: బీఈ/బీటెక్‌/ఎంఎస్సీ/పీహెచ్‌డీ/బ్యాచిల‌ర్ ఆఫ్ డిజైన్/మాస్టర్ ఆఫ్ డిజైన్‌.

విభాగాలు: బ‌యోసైన్స్ & బ‌యో ఇంజినీరింగ్‌-01, కెమిక‌ల్ ఇంజినీరింగ్-01, ఎల‌క్ట్రానిక్స్ & ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్‌-01, ఫిజిక్స్‌-01, మ్యాథ‌మెటిక్స్‌-01, నానోటెక్నాల‌జీ-02, మెకానిల్ ఇంజినీరింగ్‌-02, డిజైన్‌-03.

2.డిప్యూటీ లైబ్రేరియ‌న్: 01

అర్హత‌: లైబ్రరీ సైన్స్/ఇన్‌ఫ‌ర్మేష‌న్ సైన్స్‌/డాక్యుమెంటేష‌న్‌ విభాగంలో మాస్టర్ డిగ్రీ.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

 చివ‌రితేది: 07.10.2017

మరింత సమాచారం కొరకు ఇక్కడ క్లిక్ ఇవ్వండి

Telugu Job Alerts Telegram


No comments:

Post a Comment