ఏపీలో సబ్ ఇన్స్పెక్టర్లు-ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ వివిధ విభాగాల్లో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) ఖాళీలుఏపీలో సబ్ ఇన్స్పెక్టర్లు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి పోలీసు నియామక సంస్థ వివిధ విభాగాల్లో సబ్ ఇన్ స్పెక్టర్ (ఎస్ఐ) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
స్టయిపెండరీ క్యాడెట్ ట్రెయినీ సబ్ ఇన్ స్పెక్టర్స్ (సివిల్ - పురుషులు, మహిళలు): 355
స్టయిపెండరీ క్యాడెట్ ట్రెయినీ రిజర్వ్ సబ్ ఇన్స్పె క్టర్స్ (ఏఆర్ - పురుషులు, మహిళలు): 118
స్టయిపెండరీ క్యాడెట్ ట్రెయినీ రిజర్వ్ సబ్ ఇన్ స్పె క్టర్స్ (ఎస్ఏఆర్ సీపీఎల్ - పురుషులు): 9 
స్టయిపెండరీ క్యాడెట్ ట్రెయినీ రిజర్వ్ సబ్ ఇన్ స్పె క్టర్స్ (ఏపీఎస్పీ - పురుషులు): 209
డిప్యూటీ జైలర్లు (పురుషులు): 16
అసిస్టెంట్ మేట్రన్ (మహిళలు):
దరఖాస్తు; ఆన్లైన్లో 28 సెప్టెంబరు నుంచి. చివరి తేది: 24 అక్టోబరు

No comments:

Post a Comment