న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమి టెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజి నీర్ పోస్టుల భర్తీ

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్(EIL)
న్యూఢిల్లీలోని ఇంజినీర్స్ ఇండియా లిమి టెడ్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఇంజి నీర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. మేనేజర్(కంపెనీ సెక్రటేరియట్-1 
సీనియర్ ఇంజినీర్ (స్టక్టరల్)-1
ఇంజినీర్స్టక్టరల్)-3
ఇంజినీర్ (ఎన్విరాన్మెంటల్ సైన్స్)-2
డ్రాఫ్ట్స్మెన్(సివిల్)-1
అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/సంస్థ
నుంచి డిగ్రీ/బీకాం డిప్లామా లేదా బీఈ/బీటెక్ (కెమికల్, సివిల్)లో ఉత్తీ ర్ణత. డిప్లామా అభ్యర్థులకు సంబంధిత రంగంలో రెండేండ్ల అనుభవం ఉండాలి
ఎంపిక:రాత పరీక్ష/పర్సనల్ ఇంటర్వ్యూ
డ్రాఫ్ట్ మెన్ పోస్టుకు మాత్రం స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు దరఖాస్తు; ఆన్లైన్ ద్వారా, దరఖాస్తులకు చివరితేదీ:సెప్టెంబర్30 .

 మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ ఇవండీ


No comments:

Post a Comment