ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ లో జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు పోస్టులు

జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు
ఇOడియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ కు చెందిన గుజరాత్ రిఫైనరీ కింది నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్తుల భరీకి దరఖాస్తులు కోరుతోంది.
 ఖాళీలు:
 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్: ప్రొడక్షన్ – 116. అర్హత కెమికల్/ రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్ ఇంజినీరింగ్లో మూడేళ్ల డిపొమా లేదా మ్యాడ్స్, ఫిజిక్స్ కెమిస్టీ / ఇండస్టియల్ కెమిస్టీ సబ్జె క్టులతో బీఎస్బీతోపాటు సంబంధిత రంగంలో ఏడాది అనుభవం అవసరం.
 జూనియర్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ (ఎలక్టికల్ - 28, మెకానికల్ పంప్ అండ్ కంప్రెసర్స్ - 16, ఇన్స్టమెం టేషన్ -1). అర్హత సంబంధిత విభాగంలో మూడేళ్ల డిప్లోమాతోపాటు అనుభవం అవసరం.
ఎంపిక: రాతపరీక్ష స్కిల్/ ప్రొఫీషియెన్సీ/ ఫిజికల్ టెస్ట్ ఆధారంగా
 దరఖాసు: ఆన్లైన్ లో
 చివరి తేది: 30 సెప్టెంబరు.

మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ ఇవండీ 

No comments:

Post a Comment