తెలంగాణ - టీఎస్ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు మొత్తం 106 పోస్టులు

తెలంగాణ  - టీఎస్ ట్రాన్స్‌కోలో ఉద్యోగాలు

జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏఓ),
జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(జేఏఓ): 44
అర్హత: ప్రథమ శ్రేణిలో బీకాం/ఎంకాం/సీఏ/ఐసీడబ్ల్యూఏఐ-ఇంటర్‌ ఉత్తీర్ణత.
వయసు: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాతపరీక్ష తేదీ: సెప్టెంబరు 30
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.100, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎగ్జామ్‌ ఫీజు చెల్లించనవసరం లేదు.
ఫీజు చెల్లింపు ప్రారంభం: ఆగస్టు 27
చివరి తేదీ: సెప్టెంబరు 11
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: ఆగస్టు 28
చివరి తేదీ: సెప్టెంబరు 11


జూనియర్‌ పర్సనల్‌ ఆఫీసర్‌: 62
అర్హత: ప్రథమ శ్రేణిలో బీఏ/బీకాం/బీఎస్సీ డిగ్రీ ఉత్తీర్ణత.
వయసు: 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష ద్వారా
రాతపరీక్ష తేదీ: అక్టోబరు 14
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
దరఖాస్తు ఫీజు: అప్లికేషన్‌ ప్రాసెసింగ్‌ ఫీజు రూ.100, ఎగ్జామినేషన్‌ ఫీజు రూ.120. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఎగ్జామ్‌ ఫీజు చెల్లించనవసరం లేదు.
ఫీజు చెల్లింపు ప్రారంభం: సెప్టెంబరు 10
చివరి తేదీ: సెప్టెంబరు 25
ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబరు 11
చివరి తేదీ: సెప్టెంబరు 25

వెబ్‌సైట్‌: http://tstransco.cgg.gov.in

No comments:

Post a Comment