ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్, ఖాళీలు: 14

ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ అహ్మదాబాద్,  ఖాళీలు: 14 


సంస్థ: ఫిజికల్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (పీఆర్ఎల్) , అహ్మదాబాద్.

పోస్టులు: సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నికల్ అసి స్టెంట్.

ఖాళీలు: 14

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఎస్సీ, ఇంజినీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత.

వయసు: 18-35 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఆన్ లైన్/ ఆఫ్లైన్.

ఆన్ లైన్ దరఖాస్తు ఫీజు: రూ.100.

దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 31

హార్లు కాపీలను పంపడానికి చివరి తేది: సెప్టెంబరు 1

 వెబ్ సైట్: https://www.prl.res.in/


No comments:

Post a Comment