ఎన్ఐఈపీఎండీలో మొత్తం ఖాళీలు: 19

చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ మల్టిపుల్ డిసేబిలిటీస్ (ఎన్ఐఈపీఎండీ) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి
అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం ఖాళీలు: 19. పోస్టుల వివరాలు:
డైరెక్టర్,
అసిస్టెంట్ ప్రొఫెసర్,
లెక్చరర్,
రిహాబిలిటేషన్ ఆఫీ సర్,
స్పెషల్ ఎడ్యుకేటర్,
వొకేషన్ ఇన్ స్టక్టర్,
క్లినికల్ అసిస్టెంట్,
అకౌంటెంట్,
వర్క్ షాప్ సూపర్ వైజర్,
అడ్మినిస్ట్రేటివ్
ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఆఫీసర్, అసిస్టెంట్, టైపిస్ట్/క్లర్క్ తది తర పోస్టులు ఉన్నాయి.
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 30 -
అర్హతలు: సంస్థ నిబంధనల ప్రకారం "
వెబ్ సైట్: http://niepmd.tn.nic.in/

No comments:

Post a Comment