నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌- ఖాళీలు: 21 NIRD, హైదరాబాద్‌

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ పంచాయతీరాజ్‌ (ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌)-  ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌ (ఒప్పంద ప్రాతిపదికన) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

 ఖాళీలు: 21

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో/ బ్రాంచుల్లో బీఈ/ బీటెక్‌, ఎంఈ/ ఎంటెక్‌, ఎంఎస్సీ, పని అనుభవం.

వయసు: 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌. 

చివరి తేది: 27.08.2018

వెబ్‌సైట్‌: www.nird.org.in

No comments:

Post a Comment