మానాల రెసిడెన్షియల్ స్కూల్ కు 22పోస్టులు మంజూరు

గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలోని గురుకుల పాఠశా లల్లో బోధన, బోధనేతర పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అను మతి ఇచ్చింది. నిజామాబాద్ జిల్లా మానాల రెసిడెన్షి యల్ పాఠశాలకు కొత్తగా 22 పోస్టులను మంజూరు చేస్తూ శుక్రవారం ఉత్తర్వులను జారీచేసింది. వీటిలో
ప్రిన్సిపాల్ పోస్టు 1,
పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు 7,
టైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు 8,
ఫిజికల్ డైరెక్టర్ 1,
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ 1,
ఆర్ట్ క్రాఫ్ట్,
మ్యూజిక్ టీచర్ 1,
సీనియర్ అసిస్టెంట్ 1,
ఏఎన్ఎం 1 పోస్టులున్నాయి.

డౌట్సోర్సింగ్ లో 
జూనియర్ అసిస్టెంట్లు,
కంప్యూటర్ ఆపరేటర్లు,
ఆఫీస్ సబార్డినేటర్లు,
వంటమనిషి,
ఆయాల నియామకాలకు ఆర్థికశాఖ అనుమతి ఇచ్చింది.

Source : Namasthe Telangana

No comments:

Post a Comment