ఎల్ఐసి హౌసింగ్ లో మేనేజర్లు మొత్తం పోస్టులు: 300

లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ ఐస్) హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ (హెచ్ఎఫ్ఎల్) ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

మొత్తం పోస్టులు: 300

అసిస్టెంట్-150,

అసో సియేట్-50,

అసిస్టెంట్ మేనేజర్-100

అసిస్టెంట్/ అసోసియేట్ పోస్టులను రాష్ట్రాలవా రీగా, మేనేజర్ దేశవ్యాప్తంగా భర్తీచేస్తారు.

అర్హత: అసిస్టెంట్ పోస్టులకు ఏదైనా యూనివ ర్సిటీ నుంచి కనీసం 55 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ, అసోసియేట్ పోస్టులకు సీఏ ఇంటర్తోపాటు బ్యాచిలర్ డిగ్రీలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత.
అసిస్టెంట్ మేనేజర్ పోస్టు లకు ఏదైనా డిగ్రీలో 60 శాతం మార్కులతో పాటు ఏంబీఏ/ఎంఎంఎస్ లేదా పీజీడీబీఏ/పీజీ డీబీఎం, పీజీపీఎం/పీజీడీఎంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత. కంప్యూటర్ స్కిల్స్
ఉండాలి.

వయస్సు: 2018 జనవరి 1 నాటికి 21 నుంచి | 28 ఏండ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: అసిస్టెంట్ కు రూ. 22,251/-
అసోసి యేటకు రూ. 33,498/-,
అసిస్టెంట్ మేనేజర్కు రూ. 52,200/

ప్రొటేషనరీ పీరియడ్: 6 నెలలు (మేనేజరకు ఏడాది)

ఎంపిక: ఆన్లైన్ ఎగ్జామ్, పర్సనల్ ఇంటర్వ్యూ రాతపరీక్షలో ఇంగ్లిష్ లాంగ్వేజ్, లాజికల్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్, న్యూమరికల్ ఎబిలిటీ అంశాల నుంచి ప్రశ్నలు ఇస్తారు ప్రతి విభాగం నుంచి ప్రతి ప్రశ్నకు ఒకమార్కు చొప్పున 50 ప్రశ్నలు ఇస్తారు. మొత్తం మార్కులు 200. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కులను తగ్గిస్తారు. - 120 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాలి.

అప్లికేషన్ ఫీజు: రూ. 500/

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 6

ఆన్లైన్ ఎగ్జామ్ తేదీ: అక్టోబర్ 6,7 '

SITE: http://www.lichousing.com/

No comments:

Post a Comment