ఛత్తీస్గఢ్ లో ఐఐటీ భిలాయ్లో 42 ఖాళీలు

ఛత్తీస్గఢ్ లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) నాన్ అకడమిక్ విభాగంలో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

మొత్తం ఖాళీలు: 42

పోస్టుల వివరాలు: జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్ తదితర టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి.

అర్హత: గుర్తింపు పొందిన సంస్థ నుంచి ఐటీఐ, డిప్లొమా, బ్యాచి లర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ. సంబం ధిత రంగంలో అనుభవం.

ఎంపిక: ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ
దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 5

వెబ్ సైట్: https://www.iitbhilai.ac.in/

No comments:

Post a Comment