నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ జూనియర్ ఇంజినీర్లు - ఖాళీలు 52

జూనియర్ ఇంజినీర్లు 

సంస్థ: నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్ఫోర్ట్ కార్పొరేషన్ (ఎనసీఆర్టీసీ), నోయిడా.

పోస్టులు: జూనియర్ ఇంజినీర్, సర్వేయర్.

ఖాళీలు: 52

అర్హత: సంబంధిత ట్రేడులు/బ్రాంచుల్లో ఐటీఐ, డిప్లొమా, అనుభవం.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: రాతపరీక్ష, ఇంటర్వ్యూ , మెడికల్ టెస్ట్ ద్వారా.

దరఖాస్తు: ఆఫ్ లైన్

 తేది: 30.08. 2018

వెబ్ సైట్ : http://ncrtc.in/jobs.php

No comments:

Post a Comment