హైదరాబాద్ లోని ఎంఎస్ఎంఈలో - అప్రెంటిస్ ఖాళీలు 15

హైదరాబాద్లోని ఎంఎస్ఎంఈ-టూల్ రూమ్ వివిధ ట్రేడ్ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

పోస్టు పేరు: ట్రేడ్ అప్రెంటిస్

మొత్తం అప్రెంటిస్లస ంఖ్య: 15

విభాగాల వారీగా ఖాళీలు: 

ప్లంబర్-1,

ఎల స్టీషియన్-2,

ఎలక్ట్రానిక్స్మె కానిక్-2,

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-2,

ఫిట్టర్-2,

మె షినిస్ట్-2,

మెకా నిక్ మెషీన్ టూల్స్ మెయింటెనెన్స్-1,

మెషినిస్ట్ గైండర్-1,

టూల్ అండ్ డై మేకర్-1,

టర్నర్-1

అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉత్తీర్ణత.

ఎంపిక: అకడమిక్ మెరిట్ ఆధారంగా

దరఖాస్తు: ఆన్లైన్లో

చిరునామా: CENTRAL INSTITUTE OF TOOL DESIGN, Balanagar, HYDERABAD - 500037, INDIA

దరఖాస్తులకుచి వరితేదీ: అక్టోబర్ 18

వెబ్ సైట్: http://citdindia.org/


No comments:

Post a Comment