ఆంధ్రాబ్యాంక్ లో సెక్యూరిటీ ఆఫీసర్లు నోటిఫికేషన్ పే స్కేల్ 31,705 - 51,400


ఆంధ్రాబ్యాంక్ వివిధ ప్రాంతాల్లో ఎంఎం / జీఎస్ గ్రేడ్ స్థాయి విభాగంలో ఖాళీగా ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.

పోస్టు పేరు: సెక్యూ రిటీ ఆఫీసర్ మొత్తం

పోస్టులు: 20

అర్హతలు: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీలో ఉత్తీర్ణత. ఇండి యన్ ఎయిర్ ఫోర్స్, నేవీలో పనిచేసిన అనుభవం ఉండాలి.

పే స్కేల్: ఎంఎంజీఎస్ గ్రేడ్ II స్థాయి పోస్టులకు రూ.31,705-45,950/-, ఎంఎంజీఎస్ గ్రేడ్ III స్థాయి పోస్టులకు రూ. 42,020-51,400/

వయస్సు: 2018 సెప్టెంబర్ 1 నాటికి 40 ఏండ్లకు మించరాదు.

అప్లికేషన్ ఫీజు: రూ. 600/

ఎస్సీ, ఎస్టీలకు రూ. 100/-

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా

దరఖాస్తు: ఆన్లైన్లో

చివరితేదీ: సెప్టెంబర్ 29

వెబ్ సైట్ : https://www.andhrabank.in


No comments:

Post a Comment