ఎస్ఎస్‌సీ (ఫేజ్ 6) - 1136 సెల‌క్ష‌న్ పోస్టులు

వివిధ కేంద్ర స‌ర్వీసుల్లో సెల‌క్ష‌న్ పోస్టుల భ‌ర్తీకి స్టాఫ్ సెల‌క్ష‌న్ క‌మిష‌న్ (ఎస్ఎస్‌సీ) ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

వివ‌రాలు:

సెల‌క్ష‌న్ పోస్టులు (ఫేజ్ 6)

మొత్తం ఖాళీలు: 1136

పోస్టులు: జూనియ‌ర్ ఇంజినీర్, సైంటిఫిక్ అసిస్టెంట్‌, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ త‌దిత‌రాలు.

అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్‌, డిగ్రీ, ఇత‌ర ఉన్న‌త విద్యార్హ‌త‌లు.

ఎంపిక‌: రాత‌ప‌రీక్ష‌, స్కిల్ టెస్ట్, ఇంట‌ర్వ్యూ ద్వారా.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌

ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.100

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 30.09.2018

Link : http://ssconline.nic.in/


No comments:

Post a Comment